Hanamkonda: ఖిలాడీలా లేడీస్‌ హాస్టల్‌లో చోరీ.. కట్ చేస్తే బావిలో తేలాడు!

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్‌లో.. వరుస దోపిడీలతో హడలెత్తించిన దొంగ ఊహించని విధంగా చిక్కాడు. హాస్టల్‌లో సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను దొంగలించి రాత్రి పొలాల గుండా పారిపోతుండగా... బావిలో పడిపోయాడు. ఆదివారం బావిలో ఉన్న దొంగను గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తాడు సహాయంతో బయటకు తీశారు. మరోవైపు, బాత్‌రూమ్‌ డోర్స్‌ పగులగొట్టి దొంగ హాస్టల్‌లోకి ప్రవేశించగా.. తమకు భద్రత కల్పించాలంటూ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. మూడు రోజుల వ్యవధిలో 14 ఫోన్స్ అపహరణకు గురైన యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 22 Jan 2023 14:19 IST

Tags :

మరిన్ని