Bike thief: బైక్‌ను దొంగ ఎలా చోరీ చేశాడో చూడండి..!

నిర్మల్ జిల్లా బాసరలో ఓ దొంగ.. ద్విచక్రవాహనాన్ని కొట్టేశాడు. చోరీకి  సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 17 Aug 2022 11:11 IST

మరిన్ని

ap-districts
ts-districts