Pawan Kalyan: తెలంగాణ ఉద్యమం అందుకే మొదలైంది: పవన్‌ కల్యాణ్‌

భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించాలని, ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయవాదం రాదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. పార్టీలో మహిళలను చైతన్యవంతుల్ని చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Published : 02 Jul 2022 20:29 IST

Tags :

మరిన్ని