Kakinada: విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

కాకినాడ జిల్లాలో విద్యుదాఘాతానికి ముగ్గురు బలయ్యారు. పొలంలో విద్యుత్ మోటారు మరమ్మతులు చేస్తుండగా పైన ఉన్న కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పొలం యజమాని కుమారుడితోపాటు, పని కోసం వచ్చిన మరో ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. 

Updated : 23 Sep 2023 23:17 IST
Tags :

మరిన్ని