UP Mafia List - CM Yogi: గ్యాంగ్‌స్టర్ల చిట్టా సిద్ధం చేసిన యోగి సర్కార్‌

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్న యోగి సర్కార్... 66 మంది కరుడుగట్టిన నేరస్థుల జాబితాను తయారు చేసింది. వారందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ 66 మంది గ్యాంగ్‌స్టర్లలో అతీక్ అహ్మద్ సహా ముగ్గురు ఇప్పటికే మరణించగా.. మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే వరుస ఎన్‌కౌంటర్లతో గ్యాంగ్‌స్టర్లను ఏరేస్తున్న వేళ.. పోలీసుల తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated : 08 May 2023 12:07 IST

Tags :

మరిన్ని