Earthquake: తుర్కియే, సిరియాలో వరుస భూకంపాలు. వేల మంది మృతి

తుర్కియే, సిరియాలను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో.. కలిపి 19 వందల మందికిపైగా మరణించారు. వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. తుర్కియేలో 24 గంటల వ్యవధిలో.. మూడు సార్లు భూమి కంపించింది. 

Published : 06 Feb 2023 21:07 IST

Tags :

మరిన్ని