Hyderabad: షాప్ ముందు బండి.. తీయమన్నందుకు దుండగుల దాడి

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఆటో మొబైల్ షాప్ యజమానిపై దుండగులు దాడిచేశారు. సంపత్ రెడ్డి అనే వ్యక్తి తన షాప్ ముందు నిలిపిన వాహనాన్ని పక్కకు తీయాలని సూచించాడు. ఈ క్రమంలోనే షాప్‌లోకి చొరబడిన 20 మంది.. సంపత్‌పై పిడిగుద్దులతో రెచ్చిపోయారు. దుకాణంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి.. అందులోని వస్తువులతో కొట్టారు. 

Published : 06 Dec 2022 18:49 IST

మరిన్ని