నీళ్లు లేక తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద ఎండిపోతున్న పంటలు

గతేడాదిలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద సాగునీరు అందుతుందని ఆశించిన ఆయకట్టు రైతులకు ఈ ఎడాది నిరాశే మిగిలింది.నీరు వస్తుందన్న ఆశతో గతేడాది ఎకరం సాగు చేసినవారు ఈసారి రెండెకరాలు సాగుచేశారు.  కానీ ఆయకట్టుకు కేవలం 5రోజులు నీళ్లు విడుదల చేసి, నీటి లభ్యత లేక అధికారులు ఆపేశారు. సాగునీరు, వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కంది, మొక్కజొన్న, మిరప రైతులు వరణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Published : 23 Sep 2023 12:51 IST
Tags :

మరిన్ని