Tiger hunting: పిల్ల ఏనుగును వేటాడిన పులి

ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగును పులి వేటాడిన ఘటన కర్ణాటకలో జరిగింది. మైసూర్  నగరహోలె జాతీయ పార్కులోని కకానకోటె అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏనుగు పిల్లను వేటాడిన పులి... దాన్ని నోటకరచుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.

Published : 03 Jul 2022 10:39 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని