Maharashtra: మహారాష్ట్ర.. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పెరిగిన పులుల సంఖ్య

మహారాష్ట్రలోని తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అడవి కోర్ ఏరియాలో నివసించే పులులు అంతగా సురక్షితంకాని బఫర్‌జోన్‌లోనూ స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నాయి. ముఖ్యంగా జూనాబాయి అనే ఆడపులి ఆ ప్రాంతాన్ని శాసిస్తోందనే చెప్పాలి.

Published : 02 Feb 2023 15:20 IST

Tags :

మరిన్ని