Tigers - Palnadu: పల్నాడు జిల్లా సరిహద్దు గ్రామాల్లో పులుల అలజడి

  పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలో జాడ తెలియకుండాపోయిన పులులు.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోజులు గడుస్తున్నా.. పులుల జాడ తెలియక పోవటంతో సరిహద్దు గ్రామ ప్రజలు.. భయబ్రాంతులకు లోనవుతున్నారు. పులుల జాడ తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు సాంకేతిక అంశాలపై దృష్టి సారించారు. అడవిలో ట్రాప్ కెమెరాలు, ప్రెజర్ ఇంప్రెషన్ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేసి వాటి జాడను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 07 May 2023 11:57 IST

Tags :

మరిన్ని