18 Pages: ‘18 పేజెస్’ నుంచి క్రేజీ సాంగ్‌ ‘టైం ఇవ్వు పిల్ల’ లిరికల్ వీడియో.. చూశారా!

నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సుకుమార్ కథను అందించారు. ఈ చిత్రం నుంచి.. తమిళ స్టార్ హీరో శింబు పాడిన ‘టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు..’  అనే పాటను విడుదల చేశారు. 

Published : 05 Dec 2022 18:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు