Smooth Digestion: జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉన్నప్పుడు.. కడుపు నొప్పి, గ్యాస్‌, గుండెల్లో మంట, వికారం, మలబద్ధకం లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే జీర్ఱక్రియను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని తప్పనిసరిగా సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

Published : 08 Jan 2023 10:54 IST

Tags :

మరిన్ని