Stress: ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలివే..!

నిత్య జీవితంలో మనం ఎంతో కొంత ఒత్తిడి(Stress)ని భరిస్తూనే ఉంటాం. కొందరికి మానసిక ఒత్తిడి విపరీతంగా.. అనారోగ్యానికి దారితీసేంత తీవ్రంగా ఉంటుంది. ఒకే సమయంలో రకరకాల బాధ్యతలు నిర్వర్తించేవారు, విశ్రాంతి లేకుండా పని చేసేవారికి ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కాస్త శ్రద్ధ వహిస్తే.. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. 

Published : 21 Jan 2023 20:15 IST

Tags :

మరిన్ని