Panic Attack: గుండెలో దడకు పానిక్‌ అటాక్‌ కారణమా?

ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారిలో పానిక్‌ అటాక్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఇంతకీ పానిక్‌ అటాక్‌ అంటే ఏమిటి? దానివల్ల గుండె దడగా ఉంటుందా? పానిక్‌ అటాక్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?అందుకు వైద్యులు ఇచ్చే సలహా ఏమిటో చూద్దాం. 

Published : 01 May 2023 22:20 IST
Tags :

మరిన్ని