Kidney - Summer: వేసవిలో కిడ్నీ ఇన్ఫెక్షన్లు.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవిగో!

వేసవి కాలంలో తగినన్ని నీరు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు సైతం పెరుగుతాయి. వాతావరణంలో వేడి, తేమ పెరుగుతున్నప్పుడు సూక్ష్మ క్రిములు పెరగడంతో శరీరం ద్రవాలను ఎక్కువగా కోల్పోతుంది. దీంతో వేసవిలో నీరు ఎక్కువగా తాగని వారు యూరినరి ట్రాక్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. మరి, వేసవిలో కిడ్నీలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

Published : 21 Apr 2023 20:42 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు