TTD: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై శ్రీనివాసుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 

Published : 29 Sep 2022 09:19 IST

Tags :

మరిన్ని