Trees: పచ్చదనంతో హృదయ సంబంధిత రోగాలు తగ్గుతాయి: శాస్ర్తవేత్తలు

చెట్లను భూగ్రహానికి ఉపిరితిత్తులుగా అభివర్ణిస్తుంటారు. అలాంటిది అభివృద్ధి పేరిట వృక్షాలను విచ్చలవిడిగా నరికివేస్తుండటంతో పచ్చదనం తగ్గిపోతోంది. ఫలితంగా వాతావరణ మార్పులు చోటుచేసుకొని ప్రకృతి విపత్తులకు దారితీస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో చెట్లను పెంచితే వేడిగాలుల వల్ల తలెత్తే మరణాల్లో 33 శాతం అరికట్టవచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వారు చేసిన సూచనలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

Published : 03 Feb 2023 18:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు