వివేకా హత్య కేసులో .. అవినాష్‌వి అన్నీ కట్టుకథలే..!: సునీత న్యాయవాది

వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని వెల్లడించిన సీబీఐ (CBI).. అది ఎలా తెలిసిందన్నది కూడా తేల్చాలని సునీత తరపు న్యాయవాది హైకోర్టు (High Court)ను కోరారు. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించకుండా అవినాష్‌ కొత్త కొత్త థియరీలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా అనుచరులతో అడ్డుకున్నారని తెలిపారు. 

Updated : 27 May 2023 14:12 IST

Tags :

మరిన్ని