Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 12 వందలకు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు.. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో 1944 మే 8న మణియ్య, వియ్యమ్మ దంపతులకు చలపతిరావు జన్మించారు. 

Updated : 25 Dec 2022 11:16 IST

Tags :

మరిన్ని