Health: సిల్వర్‌ ఫిల్లింగ్స్‌తో లాభమా..? నష్టమా..?

ఆధునిక దంతవైద్యంలో ఫిల్లింగ్‌ అందుబాటులోకి వచ్చాక, పిప్పిపన్ను బాధలు చాలా వరకు తప్పిపోయాయి. మొదట్లో పుచ్చిపోయిన పన్నులోని గుజ్జును తొలగించేసి, ఆపై ఫిల్లింగ్‌ చేసి పైన క్యాప్‌ పెట్టేస్తే సరి. మొదట్లో ఫిల్లింగ్‌ కోసం సిమెంట్‌ వాడేవారు. ప్రస్తుతం సిల్వర్‌ ఫిల్లింగ్స్‌ బాగా వాడుకలోకి వచ్చాయి. దీనివల్ల లాభనష్టాలేంటి?

Published : 13 Jun 2022 18:59 IST

Tags :

మరిన్ని