Vitamin C: ఈ ఆహార పదార్థాల్లో విటమిన్‌ ‘సి’ పుష్కలం

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో విటమిన్‌ ‘సి’ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ ‘సి’లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్‌ ‘సి’ చాలా బాగా పని చేస్తుంది. అయితే ఈ విటమిన్‌ను శరీరంలో భర్తీ చేయడానికి మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. 

Published : 10 Nov 2022 11:49 IST

Tags :

మరిన్ని