TSPSC: ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ ఎంతంటే.. జవాబు తెలియని ఏఈ పరీక్ష టాపర్లు..!

ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ ఎంత..? అంటే.. చదుకున్న ఎవరైనా సమాధానం చెబుతారు. కానీ ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఇలా కనీస పరిజ్ఞానం లేకపోయినా, గణితం తెలియకున్నా, చరిత్ర, ఆర్ధికశాస్త్రం అంశాలపై పట్టులేకున్నా పోటీ పరీక్షల్లో నెగ్గారు. అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్నపత్రాలతో టాపర్స్‌గా నిలిచారు. కానీ కథ అడ్డం తిరిగింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో ఈ టాపర్ల అసలు రహస్యం వెలుగుచూసింది.

Updated : 28 May 2023 13:57 IST
Tags :

మరిన్ని