America: అమెరికా న్యూయార్క్ లో కాల్పులకు పాల్పడిన దుండగుడు

అమెరికా న్యూయార్క్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కీలకమైన బ్రూక్లిన్ భూగర్భ రైల్వేస్టేషన్ లో  ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. అనంతరం బాంబు దాడి చేసినట్లు తెలుస్తోంది. 

Published : 12 Apr 2022 21:57 IST
Tags :

మరిన్ని