Gulmarg: గుల్మార్గ్‌.. పర్యాటకులకు ఇది స్వర్గధామం

గుల్మార్గ్.. అందాల కశ్మీర్‌లో పర్యాటకులకు స్వర్గధామం. గత కొన్ని నెలలుగా గుల్మార్గ్ (Gulmarg) కు పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల మంది ఈ స్కీ రిసార్ట్‌ను సందర్శించారు. కశ్మీర్ లోయలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనున్న వేళ.. గుల్మార్గ్‌కు పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది.

Published : 19 May 2023 16:54 IST

Tags :

మరిన్ని