Kashmir: అద్దాలతో ఇగ్లూలు.. హోటల్‌కు క్యూ కడుతున్న పర్యాటకులు

కశ్మీర్ అందాలను మాటల్లో వర్ణించలేం. మైమపించే హిమ సోయగాల్ని చూసేందుకు దేశ, విదేశాల పర్యాటకులు కశ్మీర్‌కు పయనవుతుంటారు. సందర్శకులకు మరింత అద్భుత అనుభవాలు పంచేందుకు ఓ సంస్థ వినూత్నంగా ఆలోచించి ఇగ్లూలను అద్దాలతో తయారుచేసింది. చలి నుంచి రక్షణ కల్పించడమే కాకుండా లోయ అందాలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేసింది.

Updated : 29 Jan 2023 14:16 IST

మరిన్ని