Revanth Reddy: కర్ణాటకలో భాజపా ఓడిపోతే.. భారాసకు బాధెందుకు?: రేవంత్‌ రెడ్డి

కర్ణాటకలో భాజపా ఓడిపోతే.. భారాసకు బాధ ఎందుకని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. కర్ణాటక ఓటర్లు విస్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారని తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 13 May 2023 17:12 IST
Tags :

మరిన్ని