Agnipath: అగ్నిపథ్‌తో యువత భవిత నాశనం: రేవంత్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం వల్ల యువత భవిత చీకటిమయమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అగ్నిపథ్ ఉపసంహరణ కోసం పోరాటం చేస్తామన్నారు. సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. 

Published : 27 Jun 2022 17:20 IST

Tags :

మరిన్ని