Revanth Reddy: ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్‌ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్

దోపిడి దొంగల్లాగా ORRను ముంబయి కంపెనీకి తెగనమ్మిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ కంపెనీ నెల రోజుల్లో 10శాతం చెల్లించకపోయినా ఎందుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేందుకు రిటైర్డ్ అధికారులను అడ్డుపెట్టుకొని.. కేసీఆర్ మరో మోసానికి తెరలేపారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 24 May 2023 18:12 IST

Tags :

మరిన్ని