Odisha Train Accident: బాలేశ్వర్‌లో శరవేగంగా కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు

సహాయ చర్యలు పూర్తికావడంతో బాలేశ్వర్‌లో ట్రాక్ పునరుద్ధరణ (Track Restoration) పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి వెయ్యి మందికిపైగా ఈ పనుల్లో పాల్గొంటున్నారు. చీకట్లో పనులకు ఇబ్బంది లేకుండా.. పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేశారు. చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు, ఇతర చెత్తను యంత్రాలతో తొలిగించారు. ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. 

Published : 04 Jun 2023 09:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు