Karnataka: పట్టాలపై నిలిచిన ట్రక్కు.. ఢీకొట్టిన రైలు..!

కర్ణాటకలోని బీదర్ లో ఒక రైలు ట్రక్కును ఢీకొట్టింది. భల్కి క్రాసింగ్  వద్ద ఈ ఘటన  చోటు చేసుకుంది. సరిగ్గా భల్కి క్రాసింగ్ వద్ద పట్టాలపై ట్రక్కు ఒకటి సాంకేతిక లోపంతో ఆగిపోయింది. సరిగ్గా అదేసమయంలో ఆ మార్గంలో రైలు వచ్చింది. రైలు డ్రైవర్  పట్టాలపై ఉన్న ట్రక్కును గుర్తించి ముందుగానే బ్రేకు వేశాడు. కానీ అది స్వల్ప వేగంతో ట్రక్కును ఢీకొట్టిన తర్వాతే ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలుకాలేదని అధికారులు తెలిపారు

Published : 07 Jul 2022 13:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని