Andhra News: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న రవాణా శాఖ కొత్త వెబ్ సైట్లు

ఒకే దేశం ఒకే సేవ కింద దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్,లైసెన్సుల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వెబ్ సైట్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.కొత్త వెబ్ సైట్లుపైన వాహనదారులకు అవగాహన లేకపోవడం ఒక సమస్య అయితే దానికి తోడు నిర్వహణా లోపం వలన తలెత్తుతున్నసాంకేతిక సమస్యలు చోదకులకు చెమటలు పట్టిస్తున్నాయి

Published : 01 Jul 2022 12:47 IST

మరిన్ని

ap-districts
ts-districts