Ravi Teja: ఆర్టీఏ కార్యాలయానికి రవితేజ.. ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌కు ₹17 వేలు

సిటీ నటుడు రవితేజ (Ravi Teja) గురువారం ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయానికి వచ్చి తన నూతన కారు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డిజిటల్‌ సంతకం చేసి ఫొటో తీయించుకున్నారు. కారు కోసం టీఎస్‌ 09జీబీ2628 నంబరును ఆన్‌లైన్‌ టెండర్‌లో రూ.17,628 చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆయన కొనుగోలు చేసిన ‘బీవైడీ ఏటీటీఓ 3ఈవీ’ కారు ధర రూ.34.49లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

Updated : 21 Apr 2023 15:35 IST
Tags :

మరిన్ని