YS Bhaskar reddy: హైదరాబాద్‌ నిమ్స్‌లో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి చికిత్స

వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో అరెస్టైన కడప ఎంపీ అవినాష్‌ తండ్రి (YS Avinash Reddy) వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (YS Bhaskar Reddy)కి నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన, శుక్రవారం అస్వస్థతకు గురవడంతో అధికారులు  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా వైద్యుల సిఫార్సు చేశారు. 

Published : 27 May 2023 12:51 IST

Tags :

మరిన్ని