Health: గ్లకోమా లక్షణాలేంటి..? ఈ సమస్యను నివారించడం ఎలా?

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అవునండీ నిజమే. కానీ కంటికి గ్లకోమా నుంచి అనేక విధాల ఇబ్బందులు తలెత్తుతాయి. గ్లకోమా నీటికాసుల వ్యాధి అని కూడా అంటారు. ఈ సమస్యను గుర్తించడం కష్టం. దీని తీవ్రత ఎక్కువ అయితే కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

Published : 27 May 2022 17:01 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు