Trent Boult : ట్రెంట్‌ బౌల్ట్‌పై సహచరుల ప్రాంక్‌.. వీడియో చూశారా..?

పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌పై ప్రాంక్‌ చేసి రాజస్థాన్‌ సహచరులు ఓ ఆటాడుకున్నారు. రాజస్థాన్‌ సోషల్‌ మీడియా విభాగం బౌల్ట్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా రియాన్‌ పరాగ్‌తోపాటు మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌ అక్కడ ఓ వాతావరణాన్ని సృష్టించారు. కెమెరాలు పెట్టించి సోషల్‌ మీడియా విభాగం సభ్యుడితో ఇంటర్వ్యూ చేయించారు. అయితే ఇదంతా తెలియని బౌల్ట్‌.. దాన్ని నిజమైన ఇంటర్వ్యూగానే భావించాడు. ఆ తర్వాత మీరే చూడండి..

Published : 14 May 2022 20:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని