NTR: సరిలేరు నీకెవ్వరు తారకరామా.. ఎన్టీఆర్‌కు ఘన నివాళి

పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని తెలుగుదేశం నేడు ఘనంగా నిర్వహించనుంది. నేడు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు.. మహానాడు వేదికగా తెలుగుదేశం శ్రీకారం చుట్టనుంది.

Published : 28 May 2022 09:40 IST

Tags :

మరిన్ని