Trivikram: సాయంత్రం మా ఇంట్లో వంట చేసేది నేనే!: త్రివిక్రమ్‌

ఎప్పుడూ తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas).. తాజాగా సరదా వ్యాఖ్యలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ‘సాయంత్రం మా ఇంట్లో వంట చేసేది.. నేనే’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. ధనుష్‌ నటించిన  ‘సార్‌’ (SIR) చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సినిమా ఈవెంట్లతో యాంకర్‌ సుమ కూడా సాయంత్రం బిజీగా ఉండటంతో.. ఇంట్లో వంట చేసే బాధ్యత భర్త రాజీవ్‌ కనకాల తీసుకుంటారని చమత్కరించారు.

Updated : 16 Feb 2023 16:28 IST

Tags :

మరిన్ని