TS News: రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న కళాశాల.. కానీ, నాలుగే మూత్రశాలలు!

అది పేరుకే ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల. అందులో బాలికలూ చదువుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న ఘనత సొంతం చేసుకున్న ఆ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. విసుగు చెందిన విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం సమస్యల తీవ్రతకు అద్దం పడుతోంది.

Updated : 11 Nov 2022 16:08 IST
Tags :

మరిన్ని