TRS now BRS: ‘భారత్ రాష్ట్ర సమితి’ ప్రకటనతో తెరాస సంబురాలు

కేసీఆర్ జాతీయ పార్టీ ‘భారత్  రాష్ట్ర సమితి’ని ప్రకటించడంతో తెలంగాణవ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిల పంచుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ‘దేశ్ కీ నేత... కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

Published : 05 Oct 2022 17:04 IST

Tags :

మరిన్ని