MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్దకు భారీగా తెరాస నేతలు, కార్యకర్తలు

దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. వారిలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం తెరాస శ్రేణుల్లో కలవరం సృష్టించింది. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. 

Updated : 01 Dec 2022 16:15 IST

Tags :

మరిన్ని