TRS: తెలంగాణ భవన్‌లో తెరాస శ్రేణుల సంబరాలు

మునుగోడు ఉప ఎన్నికలో అధికార తెరాసకు స్పష్టమైన ఆధిక్యం వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెరాస నాయకులు, కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుకుంటున్నారు.

Published : 06 Nov 2022 17:01 IST

Tags :

మరిన్ని