AP Bifurcation: సజ్జల వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర: తెరాస నేతలు

రాష్ట్రాన్ని మళ్లీ కలపాలని వైకాపా చేస్తున్న వ్యాఖ్యల వెనక పెద్ద కుట్ర ఉందని తెరాస నేతలు మండిపడ్డారు. విభజన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తోన్న తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం వెనక భాజపా ప్రమేయం ఉందని ఆరోపించారు.

Published : 08 Dec 2022 18:53 IST
Tags :

మరిన్ని