NTR: ఎన్టీఆర్‌కు భారత రత్న ఇచ్చేలా కృషి చేస్తాం: తెరాస నేతలు

నందమూరి తారకరామరావు 99వ జయంతి పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామానాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు.

Published : 28 May 2022 12:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని