Trump: మస్క్‌ మంచివాడు.. అయినా ట్రూత్‌ సోషల్‌పైనే దృష్టి: ట్రంప్‌

ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఏడాది మెుదట్లో తాను ప్రారంభించిన ట్రూత్ సోషల్‌పై ఎక్కువ దృష్టి పెడతానని ట్రంప్ స్పష్టంచేశారు. ఎలాన్ మస్క్ మంచివాడని ట్విట్టర్‌ను మెరుగుపరుస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతేడాది అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్విట్టర్ సహా ప్రముఖ సామాజిక మాధ్యమాలు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి.

Published : 26 Apr 2022 15:15 IST

Tags :

మరిన్ని