Bandi Sanjay: భాజపాలో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవు: బండి

భాజపా (BJP)లో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని, అది కేవలం కొన్ని మీడియా సంస్థల సృష్టేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని పలు వార్డుల్లో ఎంపీలాడ్స్‌తో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో తనకు రహస్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి ఎలాంటి ముడుపులు అందలేదని, ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Published : 26 May 2023 16:44 IST

Tags :

మరిన్ని