Pocharam: వచ్చే ఎన్నికల్లో మళ్లీ నేనే పోటీ చేస్తా: సభాపతి పోచారం

వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి.. భారాస తరఫున మళ్లీ తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌లో పలు అభివృద్ధి పనులకు సభాపతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు.

Published : 28 May 2023 20:15 IST
Tags :

మరిన్ని