Ts Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌..

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు.  మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 

Updated : 21 Nov 2022 16:42 IST

Tags :

మరిన్ని