TSPSC: తెలంగాణలో కొలువుల జాతర.. 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలో గ్రూప్ - 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. గ్రూప్-4 కేటగిరీలో 9,168 పోస్టులకు ప్రకటన వెలువరించింది. ఇందులో  అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో 2,701 పోస్టులు ఉండగా.. అత్యల్పంగా ప్రణాళిక విభాగం, పశుసంవర్థకశాఖ, ఇంధనశాఖల్లో రెండేసి ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు TSPSC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Updated : 01 Dec 2022 21:04 IST

Tags :

మరిన్ని