TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. మూడో రోజు సిట్‌ విచారణలో కీలక ఆధారాలు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. నిందితుల మూడో రోజు కస్టడీ విచారణలో కీలకమైన ఆధారాలను సిట్ సేకరించింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారంతో పలువురిని అధికారులు విచారించారు.

Updated : 20 Mar 2023 19:26 IST

Tags :

మరిన్ని